Surprise Me!

IPL 2019: Man Ends His Life After Losing IPL Bets ! || Oneindia Telugu

2019-05-15 203 Dailymotion

కాలం మారుతోంది. అందుకు తగ్గట్లుగానే యువత ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. ఆ క్రమంలోనే అందని ద్రాక్షను సొంతం చేసుకునేందుకు దారి తప్పుతోంది. పర్యవేక్షణ లోపమో లేక ఫ్రెండ్స్ ప్రోద్భలమో తెలియదు కానీ.. చిన్నతనంలోనే పిల్లలు జల్సాలకు అలవాటు పడుతున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. తల్లిదండ్రులు మాట వినక జీవితాన్ని నరకంగా మార్చుకున్నానన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్చిపోకముందే... అలాంటి సంఘటనే మరొకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
#ipl2019
#chennaisuperkings
#mumbaiindians
#delhicapitals
#cskvmi
#iplbetting
#cricket

Buy Now on CodeCanyon